వరుసలు



ఈ బొమ్మలో ఎన్ని రకాల వస్తువుల వరసలున్నాయో లెక్కపెట్టండి, చూద్దాం!
విజయవాడ రైల్వే స్టేషన్ ఎదుట
జనవరి 2007

A row of rows .. hoardings, windows, rickshaws, autos, fence links ..
Outside Railway station, Vijayawada
January 2007
Read more

బోర్డులు



విజయవాడ వన్ టౌను సెంటర్లో నాకు తెలిసిన మొదటి మాల్ ఇది. ఎప్పుడో 70 లలో కట్టారు. భవనం పేరు చాలా రొమాంటిగ్గా వస్త్రలత అని పెట్టారు. చేతి రుమాళ్ళ దగ్గర్నించి, అతి ఖరీదైన పట్టు చీరలు, సూట్ల వరకూ అమ్మే కొన్ని వందల బట్టల షాపులకి ఈ భవనం నివాసం.
జనవరి 2007

A mall of shops dedicated to all sorts of textiles, from handkerchiefs to the costliest wools and silks. The building, romantically titled "Vastralata", was built some time in the 70s. It is located in the main center of Vijayawada One Town.
January 2007
Read more

బేరం



డజను పది రూపాయలు!
విజయవాడ కాళేశ్వర్రావు మార్కెట్టు
జనవరి 2007

Fruit seller outside Kalesvararao Market
Vijayawada
January 2007
Read more

పళ్ళు



సపోటాల తట్ట
విజయవాడ కాళేశ్వర్రావు మార్కెట్టు
జనవరి 2007

Fruit Basket
Kalesvararao Market, Vijayawada
January 2007
Read more

విజయవాడకి ఆహ్వానం



హబ్బ, అప్పుడే తెల్లారి పోయిందా? నాకింకా నిద్ర మత్తుగా ఉందే!
ఇంద్రకీలాద్రి పర్వతం పైనుండి నగర దృశ్యం, ఒక వేకువ జామున
జనవరి 2007

A sleepy city!
Vijayawada from atop Indrakeeladri Hills one early morning
January 2007
Read more

ఇవి కూడా పాపికొండల్లో భాగమా?



No comment!

Godavari River amidst Papikondalu hills
February 2003
Read more

గోదారి గట్టు - 2



గంగ కద్దరి మేలు నిద్దరి కీడునుంగలదె యుద్యద్రాజ బింబాననా!
గోదారి మధ్య నుండి పాపికొండల్లో ఒక గుట్ట
ఫిబ్రువరి 2003
One f the hillocks among Papikondalu hills from the middle of Godavari river
February 2003
Read more

గోదారి గట్టు - 1



గోదారి మధ్యలోంచి పాపికొండల్లో ఒక గుట్ట
ఫిబ్రువరి 2003

A view of one of the hillocks from amidst the river
February 2003
Read more

జాలరి గూడెం



సెప్టెంబరు నించీ డిసెంబరు, జనవరి నెలల వరకూ జాలరులు ఇక్కడ చేపలు పట్టేందుకు వస్తారు. స్థానికులు ఎందుకో ఇక్కడ చేపలు పట్టరు. ఈ జాలరులు అటు విశాఖపట్నం, ఇటు విజయవాడ వంటి దూరాల్నించి వచ్చి, ఆ మూడు నాలుగు నెలలు గోదావరి గట్ల మీద ఇలాంటి గుడిసెలు వేసుకుని కాలక్షేపం చేస్తారు. సీజనులో ఉన్నప్పుడు అరుణోదయం కాకముందే నదిమీదకి వెళ్ళి, బాగా చీకటి పడ్డాక గానీ తిరిగి రారు. నాకిప్పుడు సరిగ్గా గుర్తు లేదు గానీ, ఈ చేపలు పట్టేందుకు కావలసిన పర్మిట్లు, ఇత్యాది గుత్తేదార్ల చేతిలో ఉన్నట్టు గుర్తు. అంటే జాలర్లకి మిగిలేది ఆ గుత్తేదారు ఇచ్చే కూలి డబ్బులే. చేపల వేటలో వచ్చే ఫలసాయం వ్యాపారికే!

A deserted fishing shack on the banks of the Godavari river
February 2003
Read more

లాహిరి లాహిరి లాహిరిలో ...



ఎట్టకేలకి మా పడవ వచ్చి మమ్మల్ని గోదారి గర్భంలోకి తీసుకెళ్ళింది. అలా మొదలైంది గోదారితో ఒక రాత్రి ప్రేమకలాపం!
నీలం చొక్కా వేసుకున్నది శశికుమార్. కేమెరా వేపు చెయ్యూపుతున్నది విష్ణుప్రసాద్. చొక్కాలేకుండా కూర్చున్నది జస్రమన్.
పాపికొండల మధ్య గోదారి మీద
ఫిబ్రవరి 2003

Finally our boat arrived to whisk us off into the strong embrace of the Godavari. Thus began our one night affair of great passion and romance with the river.
The Godavari river amidst Papikondalu hills
February 2003
Read more

పడవెళ్ళిపోతుందిరా .. మానవుడా



మేము మా పడవ కోసం నిరీక్షిస్తుండగా అక్కడ గోదావరిని అద్దరికీ ఇద్దరికీ ఈదే పడవల్లో ఒకటి కనబడి మా అసహనాన్ని ఇంకాస్త పెంచింది!
పాపికొండల మధ్య గోదావరి
ఫిబ్రవరి 2003

As we waited for our boat to turn up, we spotted this little beauty that plies between the two banks of Godavari.
Godavari river between Papikonadlu hills
February 2003
Read more

గౌతమి ఇదిగో చూడండీ



పాపికొండల్లో ఒక గుట్ట మీది నించి అల్లదిగో గోదారి
ఫిబ్రవరి 2003

A glimpse of a thin Godavari from atop one of the hillocks in Papikondalu hills
February 2003
Read more

గోదారీ గట్టుంది



గోదావరి వొడ్డు, దూరంగా పాపికొండలు
పోలవరం దగ్గర
ఫిబ్రవరి 2003

On the banks of the Godavari,
Papikondalu in the distance
Near Polavaram
February 2003
Read more

నావను నడిపే మాలిని నేనే



మా పడవ సరంగు
పాపికొండల మధ్య, గోదావరి మీద
ఫిబ్రవరి 2004

Our boatman
On River Godavari in the midst of Papikondalu Hills
February 2004
Read more

బుల్లి ద్వీపం


వెయ్యి ద్వీపాల్లో ఒక్క ద్వీపం
సెయింట్ లారెన్సు నదిలో విహార నౌకలోనించి
మే 2007

One of the Thousand Islands
From the tour boat on Saint Lawrence River
May 2008

A little explanation on Prashanth's request.
St. Lawrence river connects Lake Ontario and North Atlantic Ocean, and serves as the divider between the US and Canada. The border region between the US and Canada in the northern aprt of New York state is very rural in nature, with a lot of lush green forest on both sides of the border.

There are many tiny islands in the river in this region (where the river meets Lake Ontario). Therefore, the region is called 1000 Islands. During the turn of the 20th century, many millionnaires bought up these islands and built palacial homes on them, one house per island. These houses are still habitable. Some are occupied by their owners and others are rented out to vacationers. We just took a 1 hour boat ride around the islands on a beautiful sunny day in May. These pictures were taken with my cellphone - what a day to forget my camera :(
Read more

అద్దాల కప్పు


అద్దాల ఏట్రియం కప్పు
కెనడా జాతీయ కళా ప్రదర్శన శాల
ఆటవా, కెనడా, డిశెంబరు 2007

The multi-pyramid glass roof of the atrium
Canada National Art Gallery
Ottawa, Canada, December 2007
Read more

చక్ర భ్రమణం



బస్సులాంటి విహరణ పడవ వెనక భాగంలో బేలెన్సు కోసం ఉండే చక్రం
సెయింట్ లారెన్స్ నదిలో, అమెరికా కెనడా దేశ సరిహద్దు మీద
మే 2008

The balancing wheel behind a cattamaran
On Saint Lawrence river, on US and Canada border.
May 2008
Read more