హబ్బ, అప్పుడే తెల్లారి పోయిందా? నాకింకా నిద్ర మత్తుగా ఉందే!
ఇంద్రకీలాద్రి పర్వతం పైనుండి నగర దృశ్యం, ఒక వేకువ జామున
జనవరి 2007
A sleepy city!
Vijayawada from atop Indrakeeladri Hills one early morning
January 2007
ఇంద్రకీలాద్రి పర్వతం పైనుండి నగర దృశ్యం, ఒక వేకువ జామున
జనవరి 2007
A sleepy city!
Vijayawada from atop Indrakeeladri Hills one early morning
January 2007
5 comments:
ఇలా చూడమంటే విజయవాడని ఎంతసేపన్నా చూడొచ్చు. బానే ఉంటుంది. మండువేసవిలో , విజయవాడలో ఆ కొండలమధ్య ఉండమనండి ఎవరినన్నా! అమ్మో! నేనైతే పారిపోతా! అదో ఉష్ణ మండలం.
అవునుట. బ్రహ్మ ఉదకమండలాన్ని సృష్టిస్తే దానికి విర్గుడుగా విశ్వామిత్రుడు విజయవాడ అనే ఉష్ణమండలాని సృష్టించాడుట. ఆ విధంగా కూడా మేము విశ్వామిత్ర సంతతి సుమా!
భలేగా ఉంది! తెలవారు ఝామున నగరం అందం రెట్టింపు అవుతుందేమో అని నాకనిపిస్తుంది. నాకు హైదరాబాద్ లో పొద్దున్నే ఐదింటికి తిరగాలంటే భలే ఇష్టం. చలికాలంలో మరీనూ :-)
ఆ విధంగా కూడా మేము విశ్వామిత్ర సంతతి సుమా! - కాదనగలమా గురువర్యా! :-)
మీ ఫోటో లో మా ఇల్లు కనుపడుతుంది తెలుసా కొత్తపాళీ గారు, నేను కూడా విజయవాడ ఫోటోలతో ఓ బ్లాగు మొదలెడదామనుకుంటున్నాను
@purnima- తెల్లారు జామున నగరం అందాల గురించి మీరో పోస్టు రాస్తే చదవాలనుంది. గురువులు తమని తాము విశ్వామిత్ర సంతతి అనుకున్నంత మాత్రాన శిష్యులు ఇలా వొప్పేసుకోవడమే! బొత్తిగా భయం లేకుండా పోతోంది!
@ అశ్విన్ - మీ నివాసం 1 టౌనా?
Post a Comment