బేరం



డజను పది రూపాయలు!
విజయవాడ కాళేశ్వర్రావు మార్కెట్టు
జనవరి 2007

Fruit seller outside Kalesvararao Market
Vijayawada
January 2007

3 comments:

Ramani Rao said...

ఇష్టం లేదంటున్న కొద్దీ, బేర సారాలతో సహా ఇలా చూపించడం పాడియేనా కొత్తపాళీ గారు

కొత్త పాళీ said...

నిఅజం పళ్ళు అక్కడ పెట్టి తినమని బలవంతం చేస్తే కదా ప్రాబ్లం!

Ramani Rao said...

భలేవారే! నిరాహార దీక్ష చేస్తున్నవాళ్ళదగ్గరికి వెళ్ళి పంచభక్ష పరమాన్నాలతో, భోజనం చేస్తే ఎలా ఉంటుంది చెప్పండి? అలా ఉంది తాజా తాజా పళ్ళు చూపిస్తూ ఉంటే నిగ్రహం అంటే ఏంటి? అని అడిగే పరిస్థితి వస్తోంది.. ఇహ తినమని వేరే చెప్పాలా? :)-