వరుసలు



ఈ బొమ్మలో ఎన్ని రకాల వస్తువుల వరసలున్నాయో లెక్కపెట్టండి, చూద్దాం!
విజయవాడ రైల్వే స్టేషన్ ఎదుట
జనవరి 2007

A row of rows .. hoardings, windows, rickshaws, autos, fence links ..
Outside Railway station, Vijayawada
January 2007

4 comments:

Ramani Rao said...

hoardings, windows, rickshaws, autos, fence links ..ఇన్ని రకాల వస్తువుల వరసలున్నాయి.
ఈ ప్రశ్న చదువుతుంటే మా స్కూల్ లోని టీచర్లంతా గుర్తుకొస్తున్నారు. మీరూ ఆ ఉపాధ్యాయ కోవకు చెందినవారా? తమ శిష్యులు తప్పు చెప్పకూడదు అనే ఆలోచనతో ప్రశ్నలోనే జవాబుని మిళితం చేసి అడిగేవారు. అలాగే ఉంది ఈ ప్రశ్న, కింద మీరిచ్చిన ఇంగ్లీష్ జవాబు.

Rani said...

nice photos!!

Purnima said...

ఫోటో కన్నా కింది కమ్మెంటు మరింత అందాన్ని ఇచ్చింది. నేను లెక్కపెట్టడం మొదలెట్టుతున్నా, ఎప్పటికి తేలేనో ఎమో! :-)

swamy said...

ఈ స్టేషన్ లొ ఎంతమంది ప్రయణికులు వున్నారో చెప్పుకోండీ ఛూద్డాం.