నయాగరా నది



ఒంటారియో సరస్సునీ ఈరీ సరస్సునీ కలిపే చిన్న నీటి పాయని నయాగరా నది అంటారు. ఈ నది ప్రవహించే దారిలో, ఇంచుమించు రెండు సరస్సులకీ మధ్యలో, ఒక పెద్ద అగాథం ఉండి అదే ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటైన నయాఅరా జలపాతంగా ప్రఖ్యాతి గాంచింది.

ఈ నయాగరా నది కెనడాలోని ఒంటారియో రాష్ట్రానికీ, అమెరికాలోని న్యూయార్కు రాష్ట్రానికీ సరిహద్దులో ఉంది.

ఈ బొమ్మలో కనిపించేది జలపాతంలోకి దుమికేందుకు ఉరకలు వేస్తున్న నయాగరా నది.
మే 2005

Niagara river is a small strip of water that joins Lake Ontario and Lake Erie. A natural schism in its path has created one of the Seven Wonders of the world, the Niagara Falls.

Niagara river flows on the border between Ontario province in Canada and New York state in the USA.

The water you see in this picture is the Niagara river just upstream from the Falls.
May 2005

3 comments:

Purnima said...

ఆహా!

చిన్న అనుమానం. నివృత్తి చేయగలరు:

జలపాతంలోకి దుమికేందుకు? (అర్ధం కాలేదు) జలపాతమై దుమికేందుకు కాదా?

ధన్యవాదాలు!

కొత్త పాళీ said...

మంచి పట్టే పట్టారు :)

జలపాతమై దుమికేందుకు అంటేనే అర్ధవంతంగా ఉంటుంది. మూడ్రోల వారాంతం తరవాత తెల్లారు జామున రాసిన పోస్టుగదా .. :)

నిషిగంధ said...

The spot I liked the most!!
Thanks for sharing :-)