మొగల్రాజపురం గుహలు - 5



The caves of Mogulrajapuram
Vijayawada, January 2007
Read more

మొగల్రాజపురం గుహలు - 4


The caves of Mogulrajapuram
Vijayawada, January 2007
Read more

మొగల్రాజపురం గుహలు - 3



The caves of Mohulrajapuram
Vijayawada, January 2007
Read more

మొగల్రాజపురం గుహలు - 2



The caves of Mogulrajapuram, Vijayawada
January 2007
Read more

మొగల్రాజపురం గుహలు - 1


ఇవి చాలా పురాతనమైనవి. నేను చిన్నప్పుడు చదువుకున్న ప్రాథమిక పాఠశాల ఇక్కడీకి దగ్గర్లోనే ఉండేది. ఆటవిడుపు సమయాల్లో ఈ గుహల దగ్గర ఖాళీస్థలంలో ఆడుకునే వాళ్ళం. భూమి విలువలు విపరీతంగా పెరిగి పోయినాక కాబోలు, ఆర్కియాలజీ శాఖవారు ఈ స్థలాలకి కంచె వేయించారు.
ఇటువంటి గుహలు ఆ చుట్టుపట్ల మూణ్ణాలుగు ఉన్నాయి. వీటి మీద ఏవన్నా పరిశోధన జరిగిందో ఏమో తెలీదు. అక్కడ ఉన్న బోర్డు మీద మాత్రం ఏమీ వివరాలు లేవు.

The ancient (man made) caves of Mogulraja Puram
Vijayawada, January 2007
Read more

ఇంకో టీకొట్టు


నేపథ్యంలో సిద్ధార్థ ఆర్ట్సు కళాశాల, సిద్ధార్థుడి విగ్రహం
నేను తీసిన ఇంకో టీకొట్టు ఇక్కడ.
Tea shop, in front of Siddhartha Arts College
Vijayawada, January 2007
Read more

లెనిన్!



బహుశా ప్రపంచం మొత్తమ్మీద ఇంకా నిలిచి ఉన్న లెనిన్ శిలాప్రతిమ ఇదొక్కటేనేమో!
కమ్యూనిస్టులు నగరపాలన చేసిన సమయంలో ఈ బుల్లి పార్కు తయారు చేసి ఈ ప్రతిమని ప్రతిష్ఠించి ఈ ప్రదేశానికి లెనిన్ సెంటరు అని నాఅకరణం చేశారు.

నేడు ప్రతిమ అయితే ఇంకా నిలిచి ఉంది కానీ ఆ బుల్లి పార్కు పందుల దొడ్డిలాగా ఉంది, అతి ఘోరంగా, నగరం నడిబొడ్డున!

Lenin Statue
Governor Pet, Vijayawada, January 2007
Read more

కనకాంబరం

Read more

ఇంకో పూల కొట్టు



నా ఫొటో తియ్యవూ అని అడిగి మరీ పోజిచ్చాడీ హీరో :)

Flower shop at the entrance to Kalesvara Rao Market
Vijayawada, January 2007
Read more

మళ్ళీ ఈ వారం విజయవాడ



కాళేశ్వర్రావు మార్కెట్టు మొగలో పూలకొట్టు
ఇదివరలో అక్కడే మాలలు కట్టే వాళ్ళు కూర్చుని దండలు కడుతూ ఉండేవాళ్ళు. ఈ సారి నాకు వాళ్ళు కనబళ్ళేదు మరి. మాలలే ఉన్నాయి. కొట్టాయన ఇంకో మాలేసుకున్నాడు! :)

Wholesale flower shop at the entrance to Kalesvara Rao Market,
Vijayawada, January 2007
Read more