Showing posts with label నీరు. Show all posts
Showing posts with label నీరు. Show all posts

ఒక వేసవి సాయంత్రపు వ్యాహ్యాళి - 1



Ann Arbor, MI
September 2009
Read more

సరసు వొడ్డున సంధ్యారాగం

పంచ మహాసరోవరాల్లో ఒకటైన ఇరీ సరసు వొడ్డున పడమటి సంధ్యారాగం.
శాకెట్స్ హార్బర్, న్యూయార్క్, జూలై 2008

Sunset on the shore of Lake Erie, Sackets Harbor, NY, July 2008
Read more

నింగీ నేలా ఆగం

వయోమింగ్ రాష్ట్రంలో పైన్‌డేల్ అనే ఊరి దగ్గర ఫ్రీమాంట్ సరస్సు. ఆవలి పక్క రాకీశ్రేణిలో ఒక పాయ
మే 2009

Fremont Lake, near Pinedale, WY, May 2009
Read more

ఏకాకి ఎర్ర ట్రక్కు


శాకెట్స్ హార్బర్, న్యూయార్కు రాష్ట్రం, మే 2008

Sackets Harbor, May 2008
Read more

The great Salt Lake



The great Salt Lake (near Salt Lake City, UT)
From my aeroplane window
May 2009
Read more

ఫ్లారిడా తీరవాసులు - 6



The BIG one!
Surfer in Cocoa Beach FL
December 2008
Read more

ఫ్లారిడా తీరవాసులు - 5



అతడే ఒక సైన్యం!
బనానారివర్ ఫ్లారిడా
డిసెంబరు 2008

A solitary gull
Banana River FL
December 2008
Read more

ఫ్లారిడా తీరవాసులు - 3



అలలపై తేలుతూ
నీలి కలరు కలల వలలో ఊయలాట
కోకోబీచ్, ఫ్లారిడా
డిసెంబరు 2008

Cocoa Beach FL
December 2008
Read more

ఫ్లారిడా తీరవాసులు - 2



సాగర తీర సమీపానా ..
కలిసిన పక్షి సమూహమిదే ..
కాల చరిత్రకు సంకేతం ...

ఊరంతదీ ఓదారీ, ఉలిపికట్టె దోదారి ట!
ఈ చిత్రంలో ఉలిపికట్టెని గుర్తు పట్టండి చూద్దాం!

కోకోబీచిలో సీగల్స్
కోకోబీచ్, ఫ్లారిడా
డిసెంబరు 2008

Seagulls in Coacoa Beach, FL
December 2008
Read more

బనానా రివర్ లగూన్లో - 6



లగూన్లో, లాకుల పక్కగా సుమారు రెందొందల గజాల పొడవున సన్నటి నేల నీళ్ళలోంచి పైకి పొడుచుకొచ్చి ఉంది. దానిమీద గుమికూడిన పక్షులు. నల్లటివి కొర్కొరాంట్లు. తెల్లటివి .. వాటి పేరేంటో మర్చిపోయాను.

Banana Rive Lagoon, FL
December 2008
Read more

బనానా రివర్ లగూన్లో - 5



"రెక్కలు తెరిచీ రెపరెప లాడీ రివ్వంటుంది కోరికా"
సాధారణంగా కొర్కొరాంట్లు కొన్ని కలిసి గుంపుగా ఉంటాయి, ఇదెందుకో ఒక్కటే ఉంది.

A solitary corcorant,
Banana River Lagoon, FL
December 2008
Read more

బనానా రివర్ లగూన్లో - 4



ఇదేమి పక్షో నోట్ చేసుకోడం కుదర్లేదు! ప్చ్!!

Banana River Lagoon, FL
December 2008
Read more

బనానా రివర్ లగూన్లో - 2



పీత కష్టాలు పీతవి అంటే ఇదే కాబోలు.
లగూన్లో ముంచి ఉంచిన పీతలబోనులో చిక్కుపడిన ఏకైక నీలి పీత!
సైజు చెప్పాలి అంటే, మనం రెండు అరచేతులు కలిపి దోసిలి పట్టినంత ఉందిది.
ఈ ఒక్క పీతని ఏం చేసుకుంటాం అని మళ్ళి నీళ్ళల్లో వొదిలేశాడు మా సరంగు.

బనానా రివర్ లగూన్, ఫ్లారిడా
డిసెంబరు 2008

Blue crab in Banana River Lagoon, FL
December 2008
Read more

సముద్రపు లాకులు




ఏంటో, మా విజయవాళ్ళో ఏలూరు కాలవకీ బందరు కాలవకీ లాకులని విన్నాం చూశాం.
సముద్రానికీ లాకులంట, తెల్లోడి మాయ!

Cocoa Beach, FL
December 2008
Read more

సరః ప్రాంతేందు ...



అల వైకుంఠ పురంబులో .. పద్యం జ్ఞాపకవుందా?
సాక్షాత్తూ భూలోక వైకుంఠం కాకపోయినా, మా మిషిగన్ ప్రాణాలకి, నడి డిసెంబర్లో 80 డిగ్రీల ఉష్ణోగ్రతతో విరాజిల్లే ఆర్లాండో నగరి మరి వైకుంఠానికి బెత్తెడు ఎడంగా ఉన్నట్టనిపించడంలో ఆశ్చర్యమేం లేదు :)

Orlando, FL
December 2008
Read more

ఇంకో పాండు



Somewhere in Bloomfield Hills, MI
Summer 2008
Read more

పాండు



Pond (he he he) .. near our house
Taken sometime during last Summer
Bloomfield Hills, MI
Read more

ఇంకొక పాతంలో చాపం



మళ్ళీ ఇంద్ర ధనుసు, ఈసారి గుర్రపునాడా ఫాల్సులో.
అంత నీరు తుంపరగా రేగుతుంటే ఇంద్ర ధనుసుల కేమి కొదవ?
నయాగరా జలపాతం
మే 2005

Rainbow in the Horseshoe Falls
May 2005
Read more

పాతంలో చాపం



అమెరికన్ ఫాల్సులో .. పడవ మీంచి
నయాగరా జలపాతం
మే 2005

Rainbow in American Falls
Niagara
May 2005
Read more

గుర్రపు నాడా జలపాతం - 2



అగాథంలో మెయిడ్ ఆఫ్ ది మిస్ట్ పడవ నించి
నయాగరా జలపాతం
మే 2005

A view of Horseshoe Falls form the deck of the boat Maid of the Mist
Niagara
Ma 2005
Read more