Showing posts with label వ్యాపార ప్రకటన. Show all posts
Showing posts with label వ్యాపార ప్రకటన. Show all posts

వరుసలు



ఈ బొమ్మలో ఎన్ని రకాల వస్తువుల వరసలున్నాయో లెక్కపెట్టండి, చూద్దాం!
విజయవాడ రైల్వే స్టేషన్ ఎదుట
జనవరి 2007

A row of rows .. hoardings, windows, rickshaws, autos, fence links ..
Outside Railway station, Vijayawada
January 2007
Read more

బోర్డులు



విజయవాడ వన్ టౌను సెంటర్లో నాకు తెలిసిన మొదటి మాల్ ఇది. ఎప్పుడో 70 లలో కట్టారు. భవనం పేరు చాలా రొమాంటిగ్గా వస్త్రలత అని పెట్టారు. చేతి రుమాళ్ళ దగ్గర్నించి, అతి ఖరీదైన పట్టు చీరలు, సూట్ల వరకూ అమ్మే కొన్ని వందల బట్టల షాపులకి ఈ భవనం నివాసం.
జనవరి 2007

A mall of shops dedicated to all sorts of textiles, from handkerchiefs to the costliest wools and silks. The building, romantically titled "Vastralata", was built some time in the 70s. It is located in the main center of Vijayawada One Town.
January 2007
Read more