Showing posts with label శీతాకాలం. Show all posts
Showing posts with label శీతాకాలం. Show all posts

పైను యోధులు



ఇది బహుశా రెండు మూడేళ్ళ క్రితం శీతాకాలంలో తీసింది. ఎకడో మా యింటి చుట్టుపక్కల్నే. ఆ ముందు రాత్రి మంచు కురిసి, మర్నాడు మిరుమిట్లుగొలిపే సూర్యకాంతితో ప్రభాతం. ఆ పైన్ చెట్లు భలే ఉన్నాయి.

Four Pines on the morning after snow
January 2006
Troy, MI
Read more

ఆటవా మ్యునిసిపల్ కార్పొరేషన్



ఒక రాత్రి భోజనం చేసి హోటల్ కి తిరిగి వస్తూ, ఆటవా నగరపాలిక కార్యాలయం ముందు.
ఆ ఘోర శిశిరంలో చెట్లన్నీ రంగు దీపాల్ని పుష్పించాయి.
డిశెంబరు 2007

In front of Ottawa Municipal Corporation
December 2007
Read more