డేటోనా 500 రేస్ ట్రాక్ ఇవి ఉత్తుత్తి రేస్ కార్లు. అభిమానులు తగిన ముడుపు చెల్లిస్తే దీంట్లో కూర్చోపెట్టి రేస్ చేసినట్టుగా రేస్ ట్రాక్ మీద ఒక నాలుగు చుట్లు తిప్పి తీసుకొస్తారు. ఇంకా ఎక్కువ ముడుపు కడితే మనల్నే కారు తోలనిస్తారు. రేస్ ట్రాక్ మీద నడపవలసిన కనిష్ఠ వేగం గంటకి 150 మైళ్ళు. ఈ కార్లు సుమారు దానికి రెండింతలు వేగంగా వెళ్ళగలవు. డేటోనాబీచ్, ఫ్లారిడా 2008 ఆగస్టు
Daytona 500 Racetrack
These are dummy race cars. Fans can ride in them by paying a fees. For a higher fees, they let you drive the car on the track. The minimum speed one can drive the car on the track is about 150 mph. The cars are capable of going twice as fast.
Now that you're here, don't be in such a hurry, stay a while, look around. I am sure you'll find something to your liking. After all, this is the "Wonderland" - magic created by lots of light and a bit of glass.
You'll have to click on the caption below the picture to go to the particular post.
In a particular post, you may click on the picture and see it in full size.