ఫ్లారిడా తీరవాసులు - 3



అలలపై తేలుతూ
నీలి కలరు కలల వలలో ఊయలాట
కోకోబీచ్, ఫ్లారిడా
డిసెంబరు 2008

Cocoa Beach FL
December 2008
Read more

ఫ్లారిడా తీరవాసులు - 2



సాగర తీర సమీపానా ..
కలిసిన పక్షి సమూహమిదే ..
కాల చరిత్రకు సంకేతం ...

ఊరంతదీ ఓదారీ, ఉలిపికట్టె దోదారి ట!
ఈ చిత్రంలో ఉలిపికట్టెని గుర్తు పట్టండి చూద్దాం!

కోకోబీచిలో సీగల్స్
కోకోబీచ్, ఫ్లారిడా
డిసెంబరు 2008

Seagulls in Coacoa Beach, FL
December 2008
Read more

ఫ్లారిడా తీరవాసులు - 1



నీవు ఉత్తర ధృవాన వెలిసిన ఆరోరా బొరియాలిస్వి
నేను దక్షిణ ధృవాన మసిలే పెలికన్ పక్షిని .. తిలక్ "ద్వైతం" నించి.
దక్షిణ ధృవంలో పెంగ్విన్ పక్షులుంటాయి, పెలికన్లు ఉంటాయో లేదో నాకు తెలీదు.
ఈ పెలికన్ మాత్రం ఫ్లారిడా సముద్ర తీరంలో ఒక రెస్టరాంట్ పక్కన ఏవన్నా చేపలు దొరుకుతాయేమోనని చూస్తోంది.

కోకోబీచ్, ఫ్లారిడా
డిసెంబరు 2008

Coacoa Beach, FL
December 2008
Read more

బనానా రివర్ లగూన్లో - 6



లగూన్లో, లాకుల పక్కగా సుమారు రెందొందల గజాల పొడవున సన్నటి నేల నీళ్ళలోంచి పైకి పొడుచుకొచ్చి ఉంది. దానిమీద గుమికూడిన పక్షులు. నల్లటివి కొర్కొరాంట్లు. తెల్లటివి .. వాటి పేరేంటో మర్చిపోయాను.

Banana Rive Lagoon, FL
December 2008
Read more

బనానా రివర్ లగూన్లో - 5



"రెక్కలు తెరిచీ రెపరెప లాడీ రివ్వంటుంది కోరికా"
సాధారణంగా కొర్కొరాంట్లు కొన్ని కలిసి గుంపుగా ఉంటాయి, ఇదెందుకో ఒక్కటే ఉంది.

A solitary corcorant,
Banana River Lagoon, FL
December 2008
Read more

బనానా రివర్ లగూన్లో - 4



ఇదేమి పక్షో నోట్ చేసుకోడం కుదర్లేదు! ప్చ్!!

Banana River Lagoon, FL
December 2008
Read more

బనానా రివర్ లగూన్లో - 3



"వేటగాడు"
ఇది ఆస్ప్రే అని వేటాడే పక్షి. తలా, ఇతర రూపురేఖలూ గద్దలాగా ఉంటుంది కానీ సైజు గద్ద్కన్నా చిన్నగా ఉంటుంది. కాకపోతే, ఇది జలచరాల్నే వేటాడుతుంది. అలా చిటారు కొమ్మ మీదినించి నీళ్ళలో కదిలే చేపల్ని కనిపెట్టి రెప్పపాటులో నీటిలోకి దూసుకుపోయి చేపని నోట చిక్కించుకుంటుందిట. మేము దాన్ని చూసిన పావుగంట సేపూ అలా కదలకుండా విగరహంలాగా కూర్చుంది, కనీసం తల కూడా అటూ ఇటూ తిప్పలేదు.

Osprey in Banana River Lagoon, FL
December 2008
Read more

బనానా రివర్ లగూన్లో - 2



పీత కష్టాలు పీతవి అంటే ఇదే కాబోలు.
లగూన్లో ముంచి ఉంచిన పీతలబోనులో చిక్కుపడిన ఏకైక నీలి పీత!
సైజు చెప్పాలి అంటే, మనం రెండు అరచేతులు కలిపి దోసిలి పట్టినంత ఉందిది.
ఈ ఒక్క పీతని ఏం చేసుకుంటాం అని మళ్ళి నీళ్ళల్లో వొదిలేశాడు మా సరంగు.

బనానా రివర్ లగూన్, ఫ్లారిడా
డిసెంబరు 2008

Blue crab in Banana River Lagoon, FL
December 2008
Read more

బనానా రివర్ లగూన్లో - 1



వీటిని కొర్మొరాంట్లు అందురట!
బనానా రివర్ లగూన్, ఫ్లారిడా
డిసెంబరు 2008

Cormorants
Banana River, FL
December 2008
Read more

ఆర్లాండో ఆర్ట్ డిస్ట్రిక్ట్ - 4


ఒక నడవా
ఆర్లాండో ఆర్ట్ డిస్ట్రిక్ట్
డిసెంబరు 2008
A corridor
Orlando Art District
December 2008
Read more