మొగల్రాజపురం గుహలు - 5



The caves of Mogulrajapuram
Vijayawada, January 2007
Read more

మొగల్రాజపురం గుహలు - 4


The caves of Mogulrajapuram
Vijayawada, January 2007
Read more

మొగల్రాజపురం గుహలు - 3



The caves of Mohulrajapuram
Vijayawada, January 2007
Read more

మొగల్రాజపురం గుహలు - 2



The caves of Mogulrajapuram, Vijayawada
January 2007
Read more

మొగల్రాజపురం గుహలు - 1


ఇవి చాలా పురాతనమైనవి. నేను చిన్నప్పుడు చదువుకున్న ప్రాథమిక పాఠశాల ఇక్కడీకి దగ్గర్లోనే ఉండేది. ఆటవిడుపు సమయాల్లో ఈ గుహల దగ్గర ఖాళీస్థలంలో ఆడుకునే వాళ్ళం. భూమి విలువలు విపరీతంగా పెరిగి పోయినాక కాబోలు, ఆర్కియాలజీ శాఖవారు ఈ స్థలాలకి కంచె వేయించారు.
ఇటువంటి గుహలు ఆ చుట్టుపట్ల మూణ్ణాలుగు ఉన్నాయి. వీటి మీద ఏవన్నా పరిశోధన జరిగిందో ఏమో తెలీదు. అక్కడ ఉన్న బోర్డు మీద మాత్రం ఏమీ వివరాలు లేవు.

The ancient (man made) caves of Mogulraja Puram
Vijayawada, January 2007
Read more

ఇంకో టీకొట్టు


నేపథ్యంలో సిద్ధార్థ ఆర్ట్సు కళాశాల, సిద్ధార్థుడి విగ్రహం
నేను తీసిన ఇంకో టీకొట్టు ఇక్కడ.
Tea shop, in front of Siddhartha Arts College
Vijayawada, January 2007
Read more

లెనిన్!



బహుశా ప్రపంచం మొత్తమ్మీద ఇంకా నిలిచి ఉన్న లెనిన్ శిలాప్రతిమ ఇదొక్కటేనేమో!
కమ్యూనిస్టులు నగరపాలన చేసిన సమయంలో ఈ బుల్లి పార్కు తయారు చేసి ఈ ప్రతిమని ప్రతిష్ఠించి ఈ ప్రదేశానికి లెనిన్ సెంటరు అని నాఅకరణం చేశారు.

నేడు ప్రతిమ అయితే ఇంకా నిలిచి ఉంది కానీ ఆ బుల్లి పార్కు పందుల దొడ్డిలాగా ఉంది, అతి ఘోరంగా, నగరం నడిబొడ్డున!

Lenin Statue
Governor Pet, Vijayawada, January 2007
Read more

కనకాంబరం

Read more

ఇంకో పూల కొట్టు



నా ఫొటో తియ్యవూ అని అడిగి మరీ పోజిచ్చాడీ హీరో :)

Flower shop at the entrance to Kalesvara Rao Market
Vijayawada, January 2007
Read more

మళ్ళీ ఈ వారం విజయవాడ



కాళేశ్వర్రావు మార్కెట్టు మొగలో పూలకొట్టు
ఇదివరలో అక్కడే మాలలు కట్టే వాళ్ళు కూర్చుని దండలు కడుతూ ఉండేవాళ్ళు. ఈ సారి నాకు వాళ్ళు కనబళ్ళేదు మరి. మాలలే ఉన్నాయి. కొట్టాయన ఇంకో మాలేసుకున్నాడు! :)

Wholesale flower shop at the entrance to Kalesvara Rao Market,
Vijayawada, January 2007
Read more

Bird's eye view


Approaching Detroit Airport
Read more

Flying Pig



No need to say anything more :)
Cincnnati Airport
Read more

తివిరి ఇసుమున


బంగారు కనుగొన వచ్చు!

Daytona Beach
Read more

Human Hive


Sort of like a beehive :)

A hotel overlooking the beach
Daytona Beach
Read more

ఇంకో పాండు



Somewhere in Bloomfield Hills, MI
Summer 2008
Read more

మా యింటి మందారం



మా యింటో పూసిన మందార పువ్వు
పోయినేడు ఎప్పూడో ..

Hibiscus flower at home
Read more

తారామతి బరాదరి - 2



తారామతి బరాదరి భవనంలో పై కప్పులో భాగం.
ఇటువంటి నిర్మాణ చిత్రాన్ని ఏమంటారో నాకు తెలియదు. చార్మినారులో కూడా ఇటువంటి లక్షణం కనిపిస్తుంది. మళ్ళీ ఇంకెక్కడా చూడలేదు.
హైదరాబాదు, నవంబరు 2004

Detail of ceiling in Taramati Baradari
This kind of construction feature is found in Charminar too. I have not noticed it anywhere else.
Hyderabad, November 2004
Read more

తారామతి బరాదరి



రంగు దీపాల మెరుపులో తారామతి బరాదరి విరుపులు
గోల్కొండ కోట దగ్గర
హైదరాబాదు, నవంబరు 2004

Taramati Baradari light show
Near Golconda Fort
Hyderabad, November 2004


Baradari apparently means a Persian or Moghul style of construction.
Read more

పైను యోధులు



ఇది బహుశా రెండు మూడేళ్ళ క్రితం శీతాకాలంలో తీసింది. ఎకడో మా యింటి చుట్టుపక్కల్నే. ఆ ముందు రాత్రి మంచు కురిసి, మర్నాడు మిరుమిట్లుగొలిపే సూర్యకాంతితో ప్రభాతం. ఆ పైన్ చెట్లు భలే ఉన్నాయి.

Four Pines on the morning after snow
January 2006
Troy, MI
Read more

పాండు



Pond (he he he) .. near our house
Taken sometime during last Summer
Bloomfield Hills, MI
Read more