ఆకాశంలో అల్లిక జిగిబిగి



ఒక ఉదయం ఒక ఊళ్ళో ఒక మిత్రుని ఇంటిబయట ఒక చెట్టుకింద నించొని పైకి చూస్తే కనబడిన చెట్టు కొమ్మల సాలెగూడు

3 comments:

మురళి said...

బాగుంది 'అల్లసాని' వారి అల్లికలా :)

చైతన్య said...

భలే బాగుందండి... ఏం చెట్టు ఇది?

Purnima said...

ఆకాశ పందిరి కాదా?! :)