సరః ప్రాంతేందు ...



అల వైకుంఠ పురంబులో .. పద్యం జ్ఞాపకవుందా?
సాక్షాత్తూ భూలోక వైకుంఠం కాకపోయినా, మా మిషిగన్ ప్రాణాలకి, నడి డిసెంబర్లో 80 డిగ్రీల ఉష్ణోగ్రతతో విరాజిల్లే ఆర్లాండో నగరి మరి వైకుంఠానికి బెత్తెడు ఎడంగా ఉన్నట్టనిపించడంలో ఆశ్చర్యమేం లేదు :)

Orlando, FL
December 2008

1 comments:

చైతన్య said...

చాలా బాగుంది ...

కానీ ఆ land divider సరిగ్గా ఫ్రేమ్ మధ్యలోకి వచ్చేసింది... కాస్త కిందకో పైకో ఉంటే ఇంకా సూపర్ గా ఉండేదేమో...