మొగల్రాజపురం గుహలు - 2



The caves of Mogulrajapuram, Vijayawada
January 2007

5 comments:

Anonymous said...

విజయవాడలో చూడదగ్గ వాటిలో ఇవొకటి , ఈ కొండలలో క్రింద నుండి దుర్గ గుడి దాకా లోపల ఏదో వే ఉందని నేను విన్నాను అదెంతవరకు నిజమో మరి తెలియదు, విజయవాడ టూరిజం వాళ్ళు పట్టించుకుంటే ఇంకా అద్భుతం గా ఉంటాయి. కొంతవరకు పర్లేదనుకోండిప్పుడు. మోఘల్ హాల్ వైపు చిన్న పార్కులా ఏర్పాటు చేశారు, కానీ ఇంకా చాలా చెయ్యవలిసిన అవసరం ఉంది .

మేధ said...

అశ్విన్ గారన్నట్లు విజయవాడలో చూడాల్సిన ప్రదేశాల్లో ఇది ఒకటి...

కొత్త పాళీ said...

మేధ .. మీరు కూడా విజయవాడ?

అరుణాంక్ said...

ఇటువంటి గుహ దుర్గ గుడి కాలిబాట దారిలో గోశాల ముందు ఒకటి ఉంది .మీరన్నట్లు మొగల్రాజపురం నుంచి ఇక్కడకి సొరంగ మార్గం ఉందేమో .

మేథ గారు పల్నాడు లో ఎక్కడ చదివారు ?

Anonymous said...

ఆ గోశాల లింకు నాయూ విజయవాడ బ్లాగులో ఉంది. ఆ గోశాల పక్కన అభివృద్ది పరచి ఓ పార్కు లా చేసింది ప్రభుత్వం
లింకు: http://123vijayawada.blogspot.com/2008/11/park-near-gosala-on-way-to-temple.html