The caves of Mogulrajapuram, Vijayawada January 2007
5
comments:
Anonymous
said...
విజయవాడలో చూడదగ్గ వాటిలో ఇవొకటి , ఈ కొండలలో క్రింద నుండి దుర్గ గుడి దాకా లోపల ఏదో వే ఉందని నేను విన్నాను అదెంతవరకు నిజమో మరి తెలియదు, విజయవాడ టూరిజం వాళ్ళు పట్టించుకుంటే ఇంకా అద్భుతం గా ఉంటాయి. కొంతవరకు పర్లేదనుకోండిప్పుడు. మోఘల్ హాల్ వైపు చిన్న పార్కులా ఏర్పాటు చేశారు, కానీ ఇంకా చాలా చెయ్యవలిసిన అవసరం ఉంది .
ఆ గోశాల లింకు నాయూ విజయవాడ బ్లాగులో ఉంది. ఆ గోశాల పక్కన అభివృద్ది పరచి ఓ పార్కు లా చేసింది ప్రభుత్వం లింకు: http://123vijayawada.blogspot.com/2008/11/park-near-gosala-on-way-to-temple.html
Now that you're here, don't be in such a hurry, stay a while, look around. I am sure you'll find something to your liking. After all, this is the "Wonderland" - magic created by lots of light and a bit of glass.
You'll have to click on the caption below the picture to go to the particular post.
In a particular post, you may click on the picture and see it in full size.
5 comments:
విజయవాడలో చూడదగ్గ వాటిలో ఇవొకటి , ఈ కొండలలో క్రింద నుండి దుర్గ గుడి దాకా లోపల ఏదో వే ఉందని నేను విన్నాను అదెంతవరకు నిజమో మరి తెలియదు, విజయవాడ టూరిజం వాళ్ళు పట్టించుకుంటే ఇంకా అద్భుతం గా ఉంటాయి. కొంతవరకు పర్లేదనుకోండిప్పుడు. మోఘల్ హాల్ వైపు చిన్న పార్కులా ఏర్పాటు చేశారు, కానీ ఇంకా చాలా చెయ్యవలిసిన అవసరం ఉంది .
అశ్విన్ గారన్నట్లు విజయవాడలో చూడాల్సిన ప్రదేశాల్లో ఇది ఒకటి...
మేధ .. మీరు కూడా విజయవాడ?
ఇటువంటి గుహ దుర్గ గుడి కాలిబాట దారిలో గోశాల ముందు ఒకటి ఉంది .మీరన్నట్లు మొగల్రాజపురం నుంచి ఇక్కడకి సొరంగ మార్గం ఉందేమో .
మేథ గారు పల్నాడు లో ఎక్కడ చదివారు ?
ఆ గోశాల లింకు నాయూ విజయవాడ బ్లాగులో ఉంది. ఆ గోశాల పక్కన అభివృద్ది పరచి ఓ పార్కు లా చేసింది ప్రభుత్వం
లింకు: http://123vijayawada.blogspot.com/2008/11/park-near-gosala-on-way-to-temple.html
Post a Comment