
ఇవి చాలా పురాతనమైనవి. నేను చిన్నప్పుడు చదువుకున్న ప్రాథమిక పాఠశాల ఇక్కడీకి దగ్గర్లోనే ఉండేది. ఆటవిడుపు సమయాల్లో ఈ గుహల దగ్గర ఖాళీస్థలంలో ఆడుకునే వాళ్ళం. భూమి విలువలు విపరీతంగా పెరిగి పోయినాక కాబోలు, ఆర్కియాలజీ శాఖవారు ఈ స్థలాలకి కంచె వేయించారు.
ఇటువంటి గుహలు ఆ చుట్టుపట్ల మూణ్ణాలుగు ఉన్నాయి. వీటి మీద ఏవన్నా పరిశోధన జరిగిందో ఏమో తెలీదు. అక్కడ ఉన్న బోర్డు మీద మాత్రం ఏమీ వివరాలు లేవు.
The ancient (man made) caves of Mogulraja Puram
Vijayawada, January 2007
0 comments:
Post a Comment