గడియారం స్తంభం



ఇది మిషిగన్ విశ్వవిద్యాలయపు సెంట్రల్ కేంపస్ నడిబొడ్డున ఉంది. బొమ్మలో ఎడమ పక్కగా ప్రఖ్యాతి వహించిన హిల్ ఆడిటోరియం కొద్దిగా కనిపిస్తోంది.

1 comments:

చింతా రామ కృష్ణా రావు. said...

క:-తడి యారి యున్న నేలను
పొడిబారిన చెట్ల వెనుక పొందిక తోడన్
గడియార స్థంభముండెను.
వడిగా వెలిబుచ్చె క్రొత్త పాళీ నేర్పున్.