ఏనార్బర్ శిల్పాలు 7



చెలరేగే కొమ్ము గుర్రం (Rampant Unicorn)
డెట్రాయిట్ పరిసర ప్రాంతాల్లోని బ్లూంఫీల్డ్ హిల్స్ అనే చిన్నఊళ్ళో, క్రాన్‌బ్రూక్ ఎకాడెమీ అనే ప్రఖ్యాతి గాంచిన కళా పాఠశాల ఉంది. అక్కడ శిల్ప విభాగానికి అధిపతిగా పని చేసిన బెర్థోల్డ్ షివెట్జ్ గారు ఈ కంచు శిల్ప నిర్మాత. ఇది మిషిగన్‌ లీగ్ భవనం పక్కనే ఉంది.

0 comments: