చవితి వినాయకుడు


కింద బంక మట్టితో స్వహస్తాలతో చేసిన వినాయకుడు.
పైన షాఫులో కొన్న టెర్రాకొటా వినాయకుడు.
2008 సెప్టెంబరు

3 comments:

Ramani Rao said...

అమెరికా వినాయకుడు ఆడంబరంగా ఉంటాడనుకొన్నాను. చాలా సింపుల్ గా బాగున్నాడు. ఇండియాలో ఊరూర జరిగే సంబరాల నుండి పరిగెత్తుకొచ్చి, అక్కడ ప్రశాంతంగా సేద తీరుతున్నట్లుగా ఉంది .

Rama Deepthi Muddu said...

chaala bagundi.

తృష్ణ said...

మట్టి వినాయకుడు మాకు బొంబాయిలొ ఉండెప్పుడు దొరకకపోతే మావారు పాపం ఊరంతా గాలించి ఒకటి తెచ్చేసరికీ 11గంటలయ్యింది.అప్పుడు తిసిన ఫొటొ ఒకటి ఉండాఆలి.ఎక్కడుందో వెతకాలి..నేనూ గ్లస్స్ బొత్త్లె లో కలువపూలు పెట్టాను..ఫొటొ చూడగానే అవన్నీ గుర్తు వచ్చాయి..