ఏనార్బర్ శిల్పాలు 1

క్రమం తప్పకుండా రోజుకో బొమ్మ ఇక్కడ వెలువరించాలనే సత్సంకల్పంతో ఈ బ్లాగు మొదలు పెట్టాను. తగినన్ని బొమ్మలు కూడా ఉన్నాయి, కానీ, ఒక్కోసారి వాటిని వెదికి చిన్న వ్యాఖ్య రాసేందుకు అవసరమైన పది నిమిషాల వ్యవధి కూడా దొరక్క ఇక్కడ కొత్త బొమ్మలు ప్రచురించ లేక పోతున్నాను.
ఇకనించీ అయినా క్రమం తప్పకుండా ప్రచురించ గలనని ఆశ. ఆసకి అంతేవుంది? :)

ఏనార్బర్ నగరంలో ప్రజల ఆనందం కోసం బహిరంగ ప్రదేశాల్లో అక్కడక్కడా ఏర్పాటు చెయ్యబడిన శిల్పాలని పరిచయం చేస్తాను. అమెరికాలో అనేక నగరాల్లో ఇటువంటి బహిరంగ శిల్పాల్ని నగరపాలక సంస్థలుగానీ, లేక అక్కడ స్థానిక బలం ఉన్న వాణిజ్య సంస్థలు గానీ నెలకొల్పుతూ ఉండడం పరిపాటి. ఈ వరుసలో కనిపించే శిల్పాలన్నిటినీ మిషిగన్ విశ్వవిద్యాలయం వారు నెలకొల్పారు.

ఈ బొమ్మలన్నీ 2002 ప్రాంతంలో కొన్ని సార్లు పని గట్టుకుని కేంపస్ పర్యటన చేసి తీశాను.




కొడుకులూ కూతుళ్ళూ ఇతర జలచరాలతో గ్రీకు దేవుడు ట్రైటాన్. కార్ల్ మిల్లే అనే స్వీడిష్ శిల్పకారుడి సృష్టి.
ఇది కంచులో పాత పోసిన జలయంత్రం (ఫౌంటెన్). వసంతం నించీ హేమంతం దాకా నీళ్ళు చిమంతుంటుంది. చలకాలంలో నీళ్ళు కట్టేస్తారు.

4 comments:

Purnima said...

I just wish and hope that you've loads of time, sharing all these pictures with us.

These are indeed informative.

Thank you!

Vamsi Krishna said...

kottapaligaaru,
very good intentions... Hope you get some time every day...:)

--vamsi

Ramani Rao said...

శిలలపై శిల్పాలు చెక్కినారు.. మనవాళ్ళు (అమెరికా మిషిగన్ విద్యార్ధులని కలుపుకొని)) సృష్టికే అందాన్ని తెచ్చినారు.

కొత్త పాళీ said...

Thank you guy and gals! :)
@రమణి .. కంచుపై శిల్పాలు చెక్కినారూ అనుకోండి పోనీ :)