టవర్



ఈ స్తంభం అమెరికా వేపున ఉన్నది. ఆ స్తంభంలో అగాథం కిందికి చేరేందుకు లిఫ్టు ఉంది. ఆ స్తంభం దగ్గర్నించి అగాథంలో "మెయిడ్ ఆఫ్ ది మిస్ట్" అనే పడవ నడుపుతారు. ఈ పడవలో రెండు జలపాతాల పతన భాగాల దగ్గరికి వెళ్ళి చూడచ్చు. నీటి ఉధృతం, తుంపర వలన మరీ దగ్గరగా వెళ్ళలేము, సుమారు రెండొందల గజాల దూరం నించి చూడచ్చు. ఇటువంటి సదుపాయమే కెనడా వైపున కూడా ఉంది. ఈ బొమ్మ పడవలోనించి తీసినది. స్తంభానికి వెనక పక్క అమెరికన్ ఫాల్స్ కనబడుతున్నాయి.
మే 2005

Observation walkway and elevator tower on the American side
Niagara Falls
May 205

1 comments:

Ramani Rao said...

పులకించని మది పులకించే...
కనిపించని టవర్ కనిపించే....
వినిపించని అలల అమెరికన్ ఫాల్స్ హొరు తో
కొత్తఫాళీ గారు
మనసునే మరిపించే ...
టవరు ఫొటోలు మనసునే మరిపించే....