జ్వాల

'nuff said
Read more

చీలిన బాటలు

చీలిన బాటలు
బ్లూంఫీల్డ్ హిల్స్, మిషిగన్
సెప్టెంబరు 2009

Paths
Bloomfield Hills, MI
September 2009
Read more

కొండమనిషి


వీధి శిల్పం
పైన్‌డేల్, వయోమింగ్
మే 2009

A public sculpture
Pinedale, WY
May 2009
Read more

మంచుకొండలు


మంచుపర్వతాలు
సాల్ట్ లేక్ సిటీకి 50 మైళ్ళు దక్షిణాన ఒక ఇస్కాన్ ఆలయం ఉంది. దాని పక్కనే కనిపించే మంచు కొండలు. మేం వెచ్చగా చలికాలం మధ్యలో వెళ్ళాం, జనవరి నెల్లో!

The snowy hills south of Salt Lake City, UT, near the Iskcon Temple.
January 2010
Read more

వెలుగునీడలు

వెలుగునీడల దోబూచులు
బ్లూంఫీల్డ్ హిల్స్, మిషిగన్
జూలై 2009

Chiarascuro
Bloomfield Hills MI
July 2009
Read more

విశాఖ సముద్రతీరం
కైలాసగిరి మీదనించి ఓ జూన్ మాసపు తెల్లారుజామున

The coastline from atop Kailas Giri Park
Visakhapatnam, India
June 2009
Read more

అంతా స్టేటు మయం


స్టేటు వీధిలో స్టేటు థియేట్రు - దీనిమూలంగా దాని పేరెట్టారా? దాని మూలంగా దీని పేరెట్టారా?
ఏనార్బరు, మిషిగన్
జూలై 2009

State Theater in State Street - which is named after which?
Ann Arbor, MI
July 2009
Read more