My Art


Dancing Ganesha
Acrylic on paper
Executed sometime in 2001

10 comments:

జ్యోతి said...

Fantastic... మీరే వేసారా?? అప్పుడెప్పుడో చెప్పినట్టు ..మీ కళల్లో ఇది మిగిలిపోయి ఉండింది కదా.

కొత్త పాళీ said...

ఈ చేతుల్తో వేసిందే! :)
ఉండింది ఏంటి???

జ్యోతి said...

అంటే మేము చూడనిది. మాకు చూపించాల్సింది.. అన్నమాట. కృష్ణదేవరాయల టపాలో చెప్పారు గుర్తుందా??

భాస్కర రామిరెడ్డి said...

Good one Kottapali gaaru

Rani said...

baavundandi. inka mee art work vere emanna unte kooda choopinchandi :)

తృష్ణ said...

అరె,ఇప్పుడే చూసానండి.బాగుంది మీ ఆర్ట్.మీ బ్లాగంతా సోధించాల్సిందే.ఇంకా ఇలాంటి కళా ఖండాల కోసం...
మీరు తిసిన ఫొతొలు కూడా బాగున్నాయే...

sunita said...

chaalaa baagaa vaesaaru.painting naa kooDaa ishTamaina Taapik. naenoo kelukutunTanu appuDappuDu.

కొత్త పాళీ said...

సునితగారూ దయచేసి పూర్తిగా తెలుగులో కానీ పూర్తిగా ఇంగ్లీషులోకానీ రాయండి

తెలుగుకళ said...

తాండవ గణపతి చిత్రం చాలా బావుంది మీ కలం పేరులాగా ఎంతో కళాత్మకంగా. కళ అబ్బటం , కళ ని ఆస్వాదించగలగటం దేవుడిచ్చిన వరాలైతే కళని ఎన్ని పనులున్నా నిలబెట్టుకోవటం గొప్ప విషయాలు. నేనూ బొమ్మలు బాగా వేస్తాను కానీ మీ చిత్రాలు చూశాక తెలిసింది నాలోని చిత్ర కళకు నేను ఎంత అన్యాయం చేస్తున్నానో అని.

అభినందనలు !

తెలుగుకళ-పద్మకళ

కొత్త పాళీ said...

పద్మకళగారూ, తప్పకుండా వెయ్యండి మళ్ళీ. వేసినవి మాతో పంచుకోండి.