ఫ్లారిడా తీరవాసులు - 2



సాగర తీర సమీపానా ..
కలిసిన పక్షి సమూహమిదే ..
కాల చరిత్రకు సంకేతం ...

ఊరంతదీ ఓదారీ, ఉలిపికట్టె దోదారి ట!
ఈ చిత్రంలో ఉలిపికట్టెని గుర్తు పట్టండి చూద్దాం!

కోకోబీచిలో సీగల్స్
కోకోబీచ్, ఫ్లారిడా
డిసెంబరు 2008

Seagulls in Coacoa Beach, FL
December 2008

1 comments:

Purnima said...

గుర్తు పట్టాను! :)

ఈ ఫొటో చూస్తుంటే.. టాగోర్ స్ట్రే బర్డ్స్ లో ఇది గుర్తుకొచ్చింది:

Like the meeting of the seagulls and the waves we meet and come near. The seagulls fly off, the waves roll away and we depart.

అవ్వన్నీ వెళ్ళిపోయాక, ఒడ్డు ఎంత ఊసూరుమంటుందో కదా! :(