ఫ్లారిడా తీరవాసులు - 4
లోపల ఏసీలో కూచుని మీరు హాయిగా తింటున్నారు సరే, మా భోజనాలెప్పుడు?
కోకోబీచ్ బోర్డ్ వాక్ మీదున్న రెస్టరాంట పైకప్పు మీద పెలికన్ల సమావేశం
కోకోబీచ్ ఫ్లారిడా
డిసెంబరు 2008
Cocoa Beach, FL
December 2008
కోకోబీచ్ బోర్డ్ వాక్ మీదున్న రెస్టరాంట పైకప్పు మీద పెలికన్ల సమావేశం
కోకోబీచ్ ఫ్లారిడా
డిసెంబరు 2008
Cocoa Beach, FL
December 2008
ఫ్లారిడా తీరవాసులు - 2
Posted by
కొత్త పాళీ
on Thursday, May 14, 2009
సాగర తీర సమీపానా ..
కలిసిన పక్షి సమూహమిదే ..
కాల చరిత్రకు సంకేతం ...
ఊరంతదీ ఓదారీ, ఉలిపికట్టె దోదారి ట!
ఈ చిత్రంలో ఉలిపికట్టెని గుర్తు పట్టండి చూద్దాం!
కోకోబీచిలో సీగల్స్
కోకోబీచ్, ఫ్లారిడా
డిసెంబరు 2008
Seagulls in Coacoa Beach, FL
December 2008
కలిసిన పక్షి సమూహమిదే ..
కాల చరిత్రకు సంకేతం ...
ఊరంతదీ ఓదారీ, ఉలిపికట్టె దోదారి ట!
ఈ చిత్రంలో ఉలిపికట్టెని గుర్తు పట్టండి చూద్దాం!
కోకోబీచిలో సీగల్స్
కోకోబీచ్, ఫ్లారిడా
డిసెంబరు 2008
Seagulls in Coacoa Beach, FL
December 2008
ఫ్లారిడా తీరవాసులు - 1
నీవు ఉత్తర ధృవాన వెలిసిన ఆరోరా బొరియాలిస్వి
నేను దక్షిణ ధృవాన మసిలే పెలికన్ పక్షిని .. తిలక్ "ద్వైతం" నించి.
దక్షిణ ధృవంలో పెంగ్విన్ పక్షులుంటాయి, పెలికన్లు ఉంటాయో లేదో నాకు తెలీదు.
ఈ పెలికన్ మాత్రం ఫ్లారిడా సముద్ర తీరంలో ఒక రెస్టరాంట్ పక్కన ఏవన్నా చేపలు దొరుకుతాయేమోనని చూస్తోంది.
కోకోబీచ్, ఫ్లారిడా
డిసెంబరు 2008
Coacoa Beach, FL
December 2008