సముద్రపు లాకులు




ఏంటో, మా విజయవాళ్ళో ఏలూరు కాలవకీ బందరు కాలవకీ లాకులని విన్నాం చూశాం.
సముద్రానికీ లాకులంట, తెల్లోడి మాయ!

Cocoa Beach, FL
December 2008

8 comments:

చైతన్య said...

లాకులు అంటే?

కొత్త పాళీ said...

Locks. This is literally a gate that regulates the flow of water, and also prevents on-the-water traffic.

చైతన్య said...

ok... like a dam?

మురళి said...

అది సముద్రమా..? ఏమిటో తెల్లోడి మాయ :)

Vissu said...

ఏమిటో మాయ :))

కొత్త పాళీ said...

@చైతన్య .. yes and no. Dam is a reinforced concrete wall that permanently obstructs the flow of a river. Locks are gates that can be opened and closed.

@ మురళి .. బొమ్మలో కనిపిస్తున్నది సముద్రం కాదు. దీన్ని ఆంగ్లంలో లగూన్ (lagoon) అంటారు. అట్లాంటిక్ మహాసముద్రం లాకులకి అవతల ఉంది.
అవును, నిజంగానే మాయే :)

చేతన_Chetana said...

అవతల ఉన్న లాకు మన లాకులు లాగే పనిచేస్తుందో లేదో తెలియదుగానీ, ఇవతల సుమారు 10 దుంగలతో పిరమిడ్ ఆకారంలో ఉన్నదానిని "Dolphin" అంటారు, usually used to anchor ships slightly offshore. ఈ లాకు కూడా అలాంటిదేనేమో, ఇండియాలో లాకుల్లాగ నీటిపారుదలని అది ఎలాగో కంట్రోల్ చేయటంలేదు కదా.

మేధ said...

hmm.. నేను టైటిల్ చూసి, ఒకవేళ బందరు లాకుల ఫొటో పెట్టారేమొ, చూసి చాలారోజులయ్యింది అని ఇటు వచ్చా!!!