బనానా రివర్ లగూన్లో - 2



పీత కష్టాలు పీతవి అంటే ఇదే కాబోలు.
లగూన్లో ముంచి ఉంచిన పీతలబోనులో చిక్కుపడిన ఏకైక నీలి పీత!
సైజు చెప్పాలి అంటే, మనం రెండు అరచేతులు కలిపి దోసిలి పట్టినంత ఉందిది.
ఈ ఒక్క పీతని ఏం చేసుకుంటాం అని మళ్ళి నీళ్ళల్లో వొదిలేశాడు మా సరంగు.

బనానా రివర్ లగూన్, ఫ్లారిడా
డిసెంబరు 2008

Blue crab in Banana River Lagoon, FL
December 2008

0 comments: