ఆర్లాండో ఆర్ట్ డిస్ట్రిక్ట్ - 1



స్పానిష్ కొలోనియల్ పద్ధతిలో కట్టిన భవనం
ఆర్లాండో ఆర్ట్ డిస్ట్రిక్ట్
డిసెంబరు 2008
Orlando Art District, FL
December 2008

2 comments:

చైతన్య said...

ఎందుకోగాని... ఇది చూడగానే... మా ఊర్లో పెంకుటిళ్లు గుర్తొచ్చాయి...

భావన said...

నాకు కూడా.... అంత దగ్గర గా కాదు కాని వెనుక వంటిటి కోసం వేసిన చుట్టిల్లు కూడా వుంది. నేను మద్రాస్ లో చూసేను పూర్తి గా ఇలా కనిపించిన ఇళ్ళను.. ఎప్పుడు అనుకునే దాన్ని ఆ ఇంటి కిటికీ వెనుక నుంచి ఒక అమ్మాయి దిగులు గా జీవితాన్ని జనప్రవాహాన్ని పరికిస్తున్నట్లు... :)