కాళేశ్వర్రావు మార్కెట్టు మొగలో పూలకొట్టు
ఇదివరలో అక్కడే మాలలు కట్టే వాళ్ళు కూర్చుని దండలు కడుతూ ఉండేవాళ్ళు. ఈ సారి నాకు వాళ్ళు కనబళ్ళేదు మరి. మాలలే ఉన్నాయి. కొట్టాయన ఇంకో మాలేసుకున్నాడు! :)
Wholesale flower shop at the entrance to Kalesvara Rao Market,
Vijayawada, January 2007
2 comments:
మీరెక్కడ వున్నారు ప్రస్తుతం? విజయవాడలోనా లేక డెట్రాయిట్ లోనా? విజయవాదలో చాలా ఏళ్ళు గడిపాను. ఆ సిటీ అంటే నాకు ఇష్టం.
కన్నుల పండుగ్గా ఉంది :)
Post a Comment