మొగల్రాజపురం గుహలు - 4


The caves of Mogulrajapuram
Vijayawada, January 2007

3 comments:

Anonymous said...

మొగల్రాజపురం గుహలు విజయవాడలో వున్నాయా ?అదెట్టా!
మహాబలిపురం లో కూడా ఇలాంటి గుహలే వున్నయి కదండీ
ఇంతకీ వీటిని చేరుకొనే మార్గం చెపితే వీలైనపుడు వెళతాము
ప్రాచీన కట్టడాలను చూడడం, తాకడం నాకు చాలా ఇస్టం

కొత్త పాళీ said...

విజయవాడలో మొగల్రాజపురం అని ఒక పేట. సిద్ధార్ధా ఆర్ట్స్ కాలేజీ ఉన్న చోటు. సిద్ధార్ధా కాలేజి మెయిన్‌ గేటుకి ఎదురుగా నిలబడి ఎడమవేపుకి ఉండే రోడ్డులో వెళ్తే ఆ వెంబడే నేనిక్కడ చూపిన గుహలు కనిపిస్తాయి.

Vijay said...

hi, wonderful pictures. I run a blogsite on sculpture and art appreciation and would like to feature your photos with due credits to your site. Please have a look at my site

http://www.poetryinstone.in/2009/06/10/the-vanishing-wonders-of-mogalrajapuram-caves-vijayawada.html

If you could send me high resolution versions of your photos would be grateful.

rgds
vj
vj.episteme@poetryinstone.in