తారామతి బరాదరి - 2



తారామతి బరాదరి భవనంలో పై కప్పులో భాగం.
ఇటువంటి నిర్మాణ చిత్రాన్ని ఏమంటారో నాకు తెలియదు. చార్మినారులో కూడా ఇటువంటి లక్షణం కనిపిస్తుంది. మళ్ళీ ఇంకెక్కడా చూడలేదు.
హైదరాబాదు, నవంబరు 2004

Detail of ceiling in Taramati Baradari
This kind of construction feature is found in Charminar too. I have not noticed it anywhere else.
Hyderabad, November 2004

3 comments:

బుజ్జి said...

Biradari?? I heard it as Baradari.
Wiki also says Taramati Baradari.
లేకపొతే ఏదన్నా బ్యాక్ గ్రౌండ్ స్టొరీ ఉందంటారా ఈ పేరుకి కూడా?

Rani said...

interesting!!

కొత్త పాళీ said...

@bujji .. నిజమేనండీ.. బరాదరీ కరక్టు. మారుస్తాను.