Beauty and the Beast


Daytona Beach, Florida
August 2008

4 comments:

Purnima said...

అహా! ;-)

Ramani Rao said...

ఎవరు వారు? ఎచటివారు? ఆ చెట్టుపక్కన ఉన్నవారు?
కొత్తపాళీ గారు చెప్పరా ... కొంచం. తెలుసుకొని మురిసిపోతాము కదా.

జ్యోతి said...

hmmm . నైస్ క్యాప్షన్.. అండ్ రియల్లీ బ్యూటిఫుల్ గర్ల్.. నాకు తెలుసు ఎవరో..

రమణి.
ఆవిడ ఆయన గర్ల్ ఫ్రెండ్ లెండి..

Ramani Rao said...

ఒహో గర్ల్ ఫ్రండా?? అయితే కొత్తపాళీగారికి గోపికలాంటి గర్ల్ ఫ్రండ్స్ ఎంతమందో? ఈ విషయం రుక్మిణికి చెప్పనా? సత్యభామకి చెప్పనా? ఎవరికి వద్దు ఒక్క రాధకి చెప్తే చాలా? నేనసలే ఇలాంటి విషయాల్లో కలహభోజనురాలిని. పొద్దున్నే జీడిపప్పు ఉప్మా పీకాలదాకా తిన్నాను కదా!! అయినా ఈ ఆకలేంటి చెప్మా అని ఆలోచిస్తున్నా..ఇప్పుడర్ధమయ్యింది.

జ్యోతిగారు: ఇదేమి బాగోలేదు. నాకు తెలుసు, సస్పెన్స్ లాంటివి అన్నీ అనేసి మీ జ్ఞానాన్ని మీ దగ్గిరే ఉంచేసుకొని, మాకిలా అజ్ఞానాన్ని పెంచేస్తున్నారు. ఇంతకీ అసలు విషయం చెప్పేయండి , కొత్తపాళీ గారి గోపికా.. కాదు కాదు గర్ల్ ఫ్రండ్ కథా కమామీషు??? ఉత్కంఠ భరించలేకుండా ఉన్నాను.