ఏనార్బర్ శిల్పాలు 4



రీజెనెరేషన్‌ ఆఫ్ టైమ్‌ (Regeneration of Time)
ఈ శిల్పం, విశ్వవిద్యాలయపు వైద్య కళాశాల భవనాల మధ్యలో, నగరపు ఒక ప్రధాన కూడలిలో ఉంది. విశ్వవిద్యాలయ కళావిభాగంలో ఆచార్యులైన లూయీ మారినారో ఈ కాంస్య విగ్రహ శిల్పాన్ని సృష్టించి పోత పోశారు. ఇది ప్రత్యేకముగా వైద్యకళాశాల ముఖ్యంగా చేసే రెండు పనులకి .. వైద్య విద్యా బోధ, వైద్య సేవ .. రెంటికీ ప్రతీకగా మలచబడిందని శిల్పి ఉవాచ.
ఈ శిల్పానికి మరి కొన్ని దృక్కోణాలు రేపు.

0 comments: