ఆటవా ఓ ఆటవా



A giant sculpture of a spider in cast bronze
outside Canadian National Art Gallery
Ottawa, December 2007

3 comments:

Ramani Rao said...

ఎండిపోయిన చెట్టుకొమ్మల్లా అగుపిస్తున్నాయి ఈ సాలే పురుగు రెక్కలు. చిన్నప్పుడు పార్క్ లో ఇలా ఒక ఆట ఆడుకొనే వాళ్ళము ఈ ఆకారంలో ఉన్న స్థంభాల మధ్యలోంచి దాటుకొంటూ ... పక్క పిల్లలని పట్టుకొండి చూద్దామనుకొంటూ.... ఆ ఆట గుర్తోస్తోంది ఈ ఫొటో చూస్తుంటే.. :)

Rani said...

interesting!! war of the worlds cinemaalo alien la undi :P

Unknown said...

ఓహో! మీరూ బొమ్మల బ్లాగు మొదలుపెట్టారా ?

కళాఖండాలు కాక రోజువారీ ఘటనలను బ్లాగుకెక్కించడం బాగుంది. :-)