ఓ మేఘ మాలా! - 1



ఆగస్టు సెప్టెంబరు కాలంలో మిషిగన్ లో దూది కొండల్లా తేలి పోతున్న మేఘాలు భలే అందంగా ఉంటాయి.

2 comments:

Purnima said...

Awesome.

నిజంగానే ఆ దూది పింజలని చూడడం ఒక వింత అనుభూతి. హైద్ లో ఇంకేమున్నా లేకున్నా, బోలెడంత ఆకాశం, అందులో ఇలాంటి మబ్బులు ఉంటాయి. ఆకాశాన్ని చూస్తూ ఉండిపోవడం అంటే భలే సరదా. పైగా ఆ మబ్బులు ఏ ఆకారంలో ఉన్నాయో ఊహించుకోవటం మరీ బాగుటుంది.

సూర్యాస్తమ వేళ ఫొటోలు ఏమైనా ఉన్నాయా?

దేవన said...

hmmmm, september sky. మీరు ఆఫీసు కి పోయే రోడ్డు బాగుంది.