ఇద్దరు మిత్రులు



ఇద్దరు మిత్రులు
January 2007

విజయవాడ బందర్రోడ్డు మీద ఒక ట్యూషను సెంటరు దగ్గర్లో సాయంత్రం లెక్కల ట్యూషను మొదలయ్యే ముందు పలహారం చేస్తున్న ఇద్దరు విద్యార్ధులు.

Two Friends
Two young students eating an evening snack before a Maths tuition class near a tutorial center on Bandar Road, Vijayawada.

2 comments:

Purnima said...

ఇలా "నాష్తా"లు పంచుకున్న నేస్తాలు నాకూ ఉన్నారోచ్!! :-)

ఎన్ని జ్ఞాపకాలు మెదిలాయో...ఈ ఫోటో చూడగానే!!

Prashanth.M said...

KUKKU...KAKKU !!!

hahaha...ee process lo balisi porilu dorakaleda ani ascharyapadataaru!!

just kidding....nice pic dude!