కొండగాలి తిరిగిందీ ...



ప్రాప్తమున్న తీరానికి పడవ సాగిపోయింది
పాపికొండల నడుమ గోదారి వొడిలో
ఫిబ్రవరి 2004

The boat snaked along to meet its destiny
On Godavari river, in the midst of Papikondalu
February 2004
Read more

ఓ మిషిగన్ సంధ్య



On Square Lake Road West, through the car windshield
Metro Detroit, Michigan
2006
Read more

hotel chicago

A still life
In a hotel room in suburban Chicago
October 2007
Read more

cat nap


My cat Bunju asleep
2003
Read more

నా కళ్ళల్లో నయాగరా!



నయాగరాని కళ్ళల్లో నింపుకుంటున్న నా అన్నకొడుకు.
మే 2005

My brother's son feasting his eyes on Niagara
May 2005
Read more

సభకు నమస్కారం



డా. మంగళంపల్లి బాలమురళీకృష్ణ
ఏనార్బర్, మిషిగన్
జూలై 2006

Dr. Mangalampalli Balamurali Krishna
Ann Arbor, Michigan
July 2006
Read more

టీ కొట్టు



విజయవాడ వన్ టఔనులో ఒక టీకొట్టు
జనవరి 2007
A tea shop in Vijayawada one-town
January 2007
Read more

కెనడా పార్లమెంటు



కెనడా పార్లమెంటు
ఆటవా, డిసెంబరు 2007

Canadian Parliament
Ottawa, December 2007
Read more

గోపుర కలశం



బెజవాడ కనకదుర్గమ్మ గుడి ఘాట్ రోడ్డుకి ప్రధాన ద్వారమ్మీద గోపురం .. కొండ మీదినించి చూస్తుండగా .. వెనకాల కృష్ణమ్మ
విజయవాడ, జనవరి 2007

The main entrance tower to the ghat road to the Bejavada Kanakadurga Temple as viewed from the hill. The Krishna river in the background.
Vijayawada, January 2007
Read more

ఇద్దరు మిత్రులు



ఇద్దరు మిత్రులు
January 2007

విజయవాడ బందర్రోడ్డు మీద ఒక ట్యూషను సెంటరు దగ్గర్లో సాయంత్రం లెక్కల ట్యూషను మొదలయ్యే ముందు పలహారం చేస్తున్న ఇద్దరు విద్యార్ధులు.

Two Friends
Two young students eating an evening snack before a Maths tuition class near a tutorial center on Bandar Road, Vijayawada.
Read more