పాత భవంతి


కొలోనియల్ కాలపు భవంతి, శాకెట్స్ హార్బర్, న్యూయార్క్, ఏప్రిల్ 2008

Colonial age building, Sackets Harbor, NY, April 2008
Read more

సరసు వొడ్డున సంధ్యారాగం

పంచ మహాసరోవరాల్లో ఒకటైన ఇరీ సరసు వొడ్డున పడమటి సంధ్యారాగం.
శాకెట్స్ హార్బర్, న్యూయార్క్, జూలై 2008

Sunset on the shore of Lake Erie, Sackets Harbor, NY, July 2008
Read more

నింగీ నేలా ఆగం

వయోమింగ్ రాష్ట్రంలో పైన్‌డేల్ అనే ఊరి దగ్గర ఫ్రీమాంట్ సరస్సు. ఆవలి పక్క రాకీశ్రేణిలో ఒక పాయ
మే 2009

Fremont Lake, near Pinedale, WY, May 2009
Read more

సందేశాలు


రైలు దారెంబడి పలకరిస్తున్న సందేశాలు
విశాఖ శివార్లలో, జూన్ 2009

Graffiti on a hillock near Vizag, June 2009
Read more

ఏనుగమ్మ ఏనుగు


విశాఖ ఆర్కె బీచి ఉత్తరపు అంచున ఆంధ్రవిశ్వవిద్యాలయం కళా విభాగం వారు నిర్మించిన నిలువెత్తు ఏనుగు బొమ్మ.
జూన్ 2009

Life size sculpture of a bull elephant, made and installed by Fine Arts Department of Andhra University.
Vizag, June 2009
Read more

రంగులైట్ల నయాగరా


గాలి ఉధృతంగా ఉండి లెన్స్ కేప్ తీసి ఫోకస్ చేసే లోపునే లెన్స్ తడిసిపోయింది!
నయాగరా, మే 2005

Niagara, May 2005
Read more

ఏకాకి ఎర్ర ట్రక్కు


శాకెట్స్ హార్బర్, న్యూయార్కు రాష్ట్రం, మే 2008

Sackets Harbor, May 2008
Read more

యంత్రబలం


చెరుకు రసం తీసే మిల్లు, 19 వ శతాబ్ది యంత్రం, ఇప్పుడు ప్రదర్శనకి మాత్రం
డేటోనా దగ్గర ఒక బొటానికల్ ఉద్యానవనంలో
ఫ్లారిడా, ఆగస్టు 2008

Sugar cane mill of 19 century, now an exhibit at a botanical garden outside Daytona
Florida, August 2008
Read more

విశాఖ బీచిరోడ్డు మీద సూర్యోదయం


జూన్ 2009

Sunrise on Vizag RK Beach Road
June 2009
Read more

మెకనాస్ గోల్డ్ దృశ్యం


వయోమింగ్ రాష్ట్రం గ్రీన్ రివర్ అనే వూరి చివర, రెండు కొండల మధ్య హైవే 80 దృశ్యం.
ఇలా పైన బల్లపరుపుగా ఉండే కొండల్ని బ్యూట్ (Butte) అంటారు. ఈ ప్రాంతాల గాలి కోత వల్ల ఈ కోండలు వింత వింత ఆకారాల్లో దర్శనమిస్తూంటాయి.
మే 2009

Highway I-80 passing between two Buttes
Green River, WY
May 2009
Read more